Tuesday, 17 September 2013

telangaana

 ప్రియమైన తెలంగాణా ప్రజలారా !
నా పేరు కాట్రగడ్డ సుబ్బారావు.ముద్దు పేరు కాట్రగడ్డ నాని.
ఇప్పుడు సీమాంద్రాలొ మిగిలిన ఏకైక 100% జై అంధ్రా వాదిని నేనే.
నాకు జైఅంధ్రా వాదిగా మీరు శత్రువులే.  ఐతే కౌరవులు, పాండవులు వేరైనా,
బయటి వుమ్మడి శత్రువు వఛ్ఛినప్పుడు ఇద్దరం ఒకటే.
నేను ఆంధ్రాలొ పుట్టా. జై ఆంధ్రా అంటా.
మీరు తెలంగాణాలొ పుట్టారు.జై తెలంగాణా అంటారు.
ఇప్పుడు అటు ఇటూ కాని జాతి వఛ్ఛింది సమైక్య అంద్రా అంటూ.
నా దగ్గర నిజం అనే ఆయుధం తప్ప అంగ అర్ధ బలాలు లేవు.
కాని నా దగ్గర నిజం అనే మందుగుండు వుంధి.
కాని ప్రయోగించడానికి ఫిరంగులు [నెటిజెన్లు] లేరు.
నా మందుగుండు మీ ఫిరంగులు కలిస్తే సమైక్య వాదం పేలిపొతుంధి.
నా జైఆంద్రా ఫిరంగులు తయారయే దాకా మీరే నాకు సాయం చేయాలిసింధిగా కోరుచున్నాను.
కే సి ఆర్ మాటలు మమ్ములను ఎలా బాధపెడతాయో, అలా నా నేను షేర్ చేచే నా దాక్యుమెంట్లు, వీడియోలు మిమ్ములను నొప్పించినా అవి అన్ని సీమాంద్రులకు,సమైక్యవాదులకు షేర్ చేయండి.
నేను వఛ్ఛి తెలంగాణా  వుద్యమానికి ఎలా సపొర్ట్ చేచానో అలా మా జై అంద్రా వుద్యమానికి సపొర్ట్ చెయవలచిందిగా కొరుతున్నాను.
దానికి ఫేస్ బుక్కులొ కాట్రగడ్డనానిరావు  కు కనెక్ట్ అవ్వవలసినదిగా కోరుచున్నాను.
మీరు నాకు చేయాల్సిన సాయం www.jaiandhraclub.blogspot loni matter facebook ku share cheyandi.
facebookkulo katragaddananirao ku connect avvandi. 
                            ఇట్లు
                       మీ కాట్రగడ్డ సుబ్బారావు.             

No comments:

Post a Comment